- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి సరస్వతి నగర్ లోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చుట్టూ తీగజాతి మొక్కలు , ప్రమాదకరంగా విద్యుత్ తీగలు అంటూ ఈనెల 8 సోమవారం నవతెలంగాణ దినపత్రికలో వార్త ప్రచురితమైంది. దీంతో విద్యుత్ శాఖ అధికారులు మంగళవారం స్పందించినారు. ట్రాన్స్ఫార్మర్ చుట్టూ ఉన్న మొక్కలను, విద్యుత్ తీగల వరకు ఉన్న చెట్లను తొలగించినారు. దీంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేసినారు.
- Advertisement -