- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు: మండలంలోని పెద్దతూండ్ల గ్రామపరిదిలో బిరన్న ఆలయ నిర్మాణానికి యాదవులు సన్నద్ధమైయ్యారు. గత వందేళ్ల క్రితం నుంచి తమ ఆరాధ్య దైవం బిరన్నను ప్రతి సంవత్సరం కొలుస్తునట్లుగా తెలిపారు. బుధవారం ఆలయం స్థలం వద్ద యాదవులంతా సమావేశం అయ్యారు. త్వరలోనే ఆలయ నిర్మాణ కమిటీ వేయనున్నట్టుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ యాదవులంతా పాల్గొన్నారు.
- Advertisement -