- Advertisement -
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర సమాచార పౌరసంబంధాలశాఖ జాయింట్ డైరెక్టర్ దేవిశెట్టి శ్రీనివాస్‌ను మంగళవారం నవతెలంగాణ దినపత్రిక ఉద్యోగులు కలిసి పరామర్శించారు. ఇటీవల శ్రీనివాస్ తండ్రి దేవిశెట్టి రాజమౌళి మృతిచెందారు. ఈ సందర్భంగా కరీంనగర్‌లో రాజమౌళి చిత్రపటానికి నవతెలంగాణ దినపత్రిక మేనేజర్ పవన్ కుమార్, కరీంనగర్ రీజియన్ మేనేజర్ యాదగిరి, ప్రాంతీయ ప్రతినిధి శ్రీకాంత్, సమన్వయ కమిటీ మెంబర్ రమేశ్, సిబ్బంది వేణు పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీనివాస్‌ను పరామర్శించి సానుభూతి తెలియజేశారు.
- Advertisement -