Thursday, September 11, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంకళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ 

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ 

- Advertisement -

శాసనసభ్యులు పాయం
నవతెలంగాణ – మణుగూరు
మణుగూరు మండలం మున్సిపాలిటీ పరిధిలో కల్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పినపాక శాసనసభ్యులు బుధవారం పంపిణీ చేశారు.  ప్రజా భవన్ రూ.67 లక్షల 7 వేల 772 విలువ గల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పేరునాకి నవీన్ భువనగిరి సైదులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad