- Advertisement -
నవతెలంగాణ -సుల్తాన్ బజార్
కోఠి ఈ ఎన్ టి ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆనంద్ ఆచార్యాను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. సూపరింటెండెంట్ ను కలిసిన వారిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రమోహన్ యాదవ్, ఆర్ఎ వినోద్ కుమార్, శ్రీనివాస్, సుభాష్, నగేష్, రోజి తదితరులున్నారు.
- Advertisement -