Monday, September 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పూర్వ విద్యార్థుల సమ్మేళనం

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

- Advertisement -

 నవతెలంగాణ – సదాశివ నగర్ 
మండలంలోని ఉత్నూర్ గ్రామంలో ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2001 -2002  సంవత్సరం పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -