- Advertisement -
పశువద్యాధికారి డాక్టర్ జి. రమేష్
నవతెలంగాణ – కాటారం
పశువుల కు సీజనల్ వ్యాధులైన గాలికుంటు, ముద్ద చర్మరాకుండా ధన్వాడ పశువైద్యశాల పరిధిలోని గుమ్మల్లపల్లి గ్రామంలో ఆవుజాతి పశువుల కు ముద్ద చర్మవ్యాధి నివారణకు మండల పశువైద్యాధికారి డాక్టర్ జి. రమేష్ టీకాలు వేశారు. అనంతరం గ్రామంలోని రైతులకు పశువులకు సీజనల్ సొకకుండా తీసుకోవలసీన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ కార్యక్రమం లో మండల పశువైద్యాధికారి డాక్టర్ రమేష్, సహాయకులు తుంగల రాజశేఖర్, గ్రామ రైతులు పాల్గొన్నారు.
- Advertisement -