- Advertisement -
నవతెలంగాణ- డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ ఇంగ్లీష్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ (కాంటాక్ట్) డాక్టర్ ఎల్ జోష్నాను గర్ల్స్ హాస్టల్ వార్డెన్ గా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరిరావు ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం యాదగిరి నియామకపు ఉత్తర్వులను గురువారం అందించారు. తనపై నమ్మకం ఉంచి నియామకపు ఉత్తర్వులు అందించిన విశ్వవిద్యాలయ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -