- Advertisement -
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్: నాగిరెడ్డిపేట్ మండలంలోని భారీ వర్షాల నేపథ్యంలో భారీ గా నష్టపోయిన బాధితులకు స్టేట్ ఐఆర్సిఎస్ నుండి వచ్చిన వరద బాధితుల సహాయార్థము వచ్చిన 35 రిలీఫ్ కిట్లను బాధితులకు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా చైర్మన్ ఎమ్ రాజన్న, జిల్లా వైస్ చైర్మన్ ఏ నాగరాజు గౌడ్, సెక్రెటరీ రఘుకుమార్, కరస్పాండెంట్ పివి నరసింహం, డివిజన్ చైర్మన్ రవీందర్ గౌడ్ మండల్ చైర్మన్ జాప్తి జానకంపల్లి మాజీ సర్పంచ్ దేశబోయిన సాయిలు, సొసైటీ చైర్మన్ ఇ సి మెంబర్ నర్సింలు,ఎక్స్ ఎంపీపీ రాజు దాస్ మరియు మండల తహసిల్దార్ శ్రీనివాసరావు, ఆర్ఐ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -