- Advertisement -
నవతెలంగాణ – ముధోల్
నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో ఆదివారం వేకువజామున పిడుగు పడటంతో మజీద్ పై ఉన్న మినార్ ధ్వంసం అయింది. మసీద్ నిర్వహకుల కధనం ప్రకారం… ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురియటంతో ముధోల్ లోని నయాబాది మజీద్ పై ఉన్న మినార్ పై పిడుగు పడింది. దీంతో మినార్ పాక్షికంగా ధ్వంసం అయిన్నట్లు వారు తెలిపారు.
- Advertisement -