- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలో బొగ్గు తవ్వకాలు చెపట్టిన ఏఎమ్మార్ కంపెనీ ఓసిపి బ్లాక్-1ను సోమవారం ఐఆర్ టిఎస్ డైరెక్టర్ శ్రీనాగ్య, జెన్కో జనరల్ మేనేజర్ మోహసన్ రావు, ఎమ్మార్ సిఈఓ డిఎల్ ఆర్ ప్రసాద్, కెటిపి సిఈ ప్రకాష్, ఎస్ఈ లు రామకృష్ణన్, ముత్యాల రావు, తదితర ఉన్నతాధికారులు సందర్షించారు. ఈ సందర్భంగా ఓసిపిలో భద్రత, సెప్టి ద్వారా బొగ్గు తవ్వకాల తీరును అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎమ్మార్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి, సీనియర్ జనరల్ మేనేజర్ కెఎస్ఎన్ మూర్తి, మేనేజర్ శ్రీనివాస్, సెప్తి అధికారి సురేష్, డిజిఎం సర్వోత్తమ్, కృష్ణ పాల్గొన్నారు.

- Advertisement -