- Advertisement -
జాతీయ టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్ టోర్నమెంట్‌లో రాణించిన వెంకట మహిమ కృష్ణను తెలంగాణ రాష్ట్ర టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. న్యూఢిల్లీలో జరిగిన పోటీల్లో బాలికల అండర్-13 విభాగంలో వెంకట మహిమ కృష్ణ కాంస్య పతకం సాధించింది.
- Advertisement -