Tuesday, September 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గాయత్రి దేవిగా శ్రీవాసవి అమ్మవారు

గాయత్రి దేవిగా శ్రీవాసవి అమ్మవారు

- Advertisement -

నవతెలంగాణ- దామరచర్ల
ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దామరచర్ల మండల కేంద్రంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండ రోజైనా మంగళవారం వాసవి అమ్మవారు గాయత్రి దేవి అవతారం లో భక్తులకు దర్శనం ఇచ్చారు .ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -