Wednesday, September 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంగన్వాడీలో బతుకమ్మ సంబరాలు 

అంగన్వాడీలో బతుకమ్మ సంబరాలు 

- Advertisement -

నవతెలంగాణ – రామారెడ్డి 
మండల కేంద్రంలోనీ అంగన్వాడీలో బుధవారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. కిశోర బాలలతో కలిసి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు బతుకమ్మను పేర్చి, ఆడి పాడారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, కిషోర్ బాలలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -