Saturday, May 10, 2025
Homeతెలంగాణ రౌండప్వివాహ వేడుకలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే..

వివాహ వేడుకలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే..

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని పలు గ్రామాలలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే వివాహ వేడుకలలో పాల్గొని నవ వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా జుక్కల్ మండలంలోని ఖండేబల్లూరు మరియు పడంపల్లి గ్రామాలలో జరిగిన కార్యకర్తల వివాహ వేడుకలలో మాజీ ఎమ్మెల్యే పాల్గొన్నారు. వివాహ వేడుకలు పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ను చూసి కార్యకర్తలు తమ నాయకుడు పిలవగానే ఈ ఒక్క కార్యక్రమానికి హాజరు అవుతున్నారని కార్యకర్తలు పావుడే బస్వంత్ తెలిపారు. మాజీ ఎమ్మెల్యే వెంట మండల నాయకులు విట్టు పటేల్ , వాసరే రమేష్ , బుల్లి గంగాధర్, పలువురు నాయకులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -