- Advertisement -
నవతెలంగాణ – బొమ్మలరామారం
బొమ్మలరామారం మండలంలోని పిల్లిగుండ తండాలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టకు పలువురు నాయకులు పాల్గొని హనుమాన్ విగ్రహానికి ప్రత్యక్ష పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులు పలువురు నాయకులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో నాగారం కౌన్సిలర్ మోకు జగన్మోహన్ రెడ్డి, భువనగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దేశెట్టి చంద్రశేఖర్, శ్రీనివాస్ నాయక్,మాజీ సర్పంచ్ చీర సత్యనారాయణ,రాజిరెడ్డి, యూత్ అధ్యక్షులు రామిడి శ్రవణ్ ప్రసాద్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు ధీరావత్ సునీత, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -