- Advertisement -
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డి పేట మండలంలోని తాండూరు గ్రామంలో గల త్రిలింగ రామేశ్వర దేవాలయాన్ని ఎల్లారెడ్డి ఆర్డిఓ పార్థసింహారెడ్డి తమ కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మంజీరా నది ఒడ్డున వెలసిన ఈ మహిమాన్విత పుణ్యక్షేత్రం కుటుంబ సమేతంగా సందర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.
- Advertisement -