- Advertisement -
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన కరీంనగర్ పార్లమెంట్ కో కన్వీనర్ కనిమేని చక్రధర్ రెడ్డి ఆదివారం డిజిపి శివధర్ రెడ్డిని కలిశారు. నూతనంగా డిజిపిగా నియమితులైన శివధర్ రెడ్డిని చక్రధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -