Sunday, September 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వివో భవనం ఏర్పాటు చేయాలంటూ ఆదేశాలు జారీ 

వివో భవనం ఏర్పాటు చేయాలంటూ ఆదేశాలు జారీ 

- Advertisement -

నవతెలంగాణ-మర్రిగూడ 
మండలంలోని కుదాభక్ష పల్లి గ్రామంలో సోమవారం ట్రైన్ అసిస్టెంట్ కలెక్టర్ వివేక్,డిపిఓ తరుణ్ చక్రవర్తి గ్రామ సర్పంచ్ పందుల జయలక్ష్మి పాండు గౌడ్ సమక్షంలో గ్రామాన్ని సందర్శించి గ్రామంలో గల గ్రామకంఠం భూమిలో గ్రామ మహిళా సమైక్య భవనం బిల్డింగ్ ఏర్పాటు చేయాలని,బిల్డింగ్ నిర్మాణం చేపట్టే విధంగా తగు చర్యలు చేపట్టాలని ఎస్సై రాంబాబు కు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జిసి మున్నయ్య,ఎంపీఓ రవికుమార్, పంచాయతీ కార్యదర్శి, ఉప సర్పంచ్,గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -