- Advertisement -
నవతెలంగాణ – తొగుట
నూతన తహసీల్దార్ గా యండి. సమీర్ అహ్మద్ ఖాన్ బాధ్యతలు చేపట్టారు. సోమవారం కోహెడ తహసీల్దార్ గా విధులు నిర్వహించిన యండి. సమీర్ అహ్మద్ ఖాన్ తొగుట కు నూతన తహసీ ల్దార్ గా బదిలీ పై వచ్చారు. తహసీల్దార్ బాధ్య తలు చేపట్టారు. కార్యాలయ సిబ్బంది ఆయనను శాలువాతో సన్మానించి స్వాగ తం పలికారు. ఈ కార్యక్రమం ఇంచార్జి డిటి. అశోక్ రాజు, ఏఎస్వో శంకర్, జూనియర్ సహాయకులు భాను చందర్, రికార్డు అసిస్టెంట్ సందీప్, ఆపరే టర్ రమేష్, బాల క్రిష్ణ, గ్రామపాలన అధికారులు కమలాకర్, బాల య్య, సుజాత, వెంకటేశం, నవీన్, కృష్ణ తదితరులు ఉన్నారు. తొగుట లొ విధులు నిర్వహించిన శ్రీకాంత్ బెజ్జంకి బదిలీ పై వెళ్లారు.
- Advertisement -