- Advertisement -
నవతెలంగాణ-పాలకుర్తి
పాలకుర్తి నియోజకవర్గం ప్రజలకు ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డిలు బుధవారం విజయదశమి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గం ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో విజయదశమి దసరా వేడుకలను జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాజకీయ, ఆర్థిక రంగాల్లో ప్రజలు రాణించాలని కోరారు. పాలకుర్తి నియోజకవర్గం ప్రజలు ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాలని తెలిపారు. విజయాలకు విజయదశమి వేడుకలు స్ఫూర్తి అని తెలిపారు
- Advertisement -