Friday, October 3, 2025
E-PAPER
Homeజిల్లాలునిజామాబాద్ ప్రజలకు దసరా శుభాకాంక్షలు

నిజామాబాద్ ప్రజలకు దసరా శుభాకాంక్షలు

- Advertisement -
  • మాజీ అర్బన్ ఎమ్మెల్యే
    నవతెలంగాణ-కంఠేశ్వర్: నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల మాక్లూర్ గ్రామంలో తన వ్యవసాయ క్షేత్రంలో కుటుంబ సమేతంగా శమీ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ నగర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నగరంలోని మారుతి నగర్ లో గల ఆయన నివాసంలో పలువురిని కలిసి శుభాకాంక్షలు తెలపగా ఆయనను కలిసేందుకు నగరంలోని పార్టీ శ్రేణులు, శ్రేయోభిలాషులు మిత్రులు కలిసి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -