Wednesday, August 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మంత్రి శ్రీధర్ బాబును కలిసిన ఎమ్మెల్యే తోట

మంత్రి శ్రీధర్ బాబును కలిసిన ఎమ్మెల్యే తోట

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
హైదరాబాద్‌లోని మంత్రి క్వార్టర్స్‌లో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి శ్రీధర్ బాబును జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సతీసమేతంగా కలిశారు. ఈ క్రమంలో తమ కుమార్తె వివాహ వేడుకకు హాజరు కావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నూతన వధూవరులకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -