Saturday, October 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా దుర్గమాత శోభయాత్ర 

ఘనంగా దుర్గమాత శోభయాత్ర 

- Advertisement -

నవతెలంగాణ – సదాశివ నగర్
మండలం కేంద్రంలో శనివారం దుర్గామాతను ప్రధాన వీధుల గుండ ర్యాలీ నిర్వహించారు. మండల కేంద్రంలోని పద్మశాలి సంఘం దుర్గామాత 26వ వార్షికోత్సవం సందర్భంగా భజన కీర్తనలతో దుర్గామాతను ఊరేగింపుగా తీసుకెళ్లారు మండలంలోని ప్రతి గ్రామంలో దుర్గామాతలను దాండియాలతో  గాని నృత్యాలతో దుర్గామాతను ఊరేగింపుగా తీసుకెళ్లారు. మండల కేంద్రంలోని దుర్గమాతను పద్మశాలి  సంఘం భజన కీర్తనలతో ట్రాక్టర్ పైన భజనలు చేసుకుంటూ తీసుకెళ్లారు. అనంతరం సుదాశివ నగర్ చెరువులో దుర్గ మాతను నిమజ్జనం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -