Sunday, October 5, 2025
E-PAPER
Homeబీజినెస్మీషో మెగా బ్లాక్‌బస్టర్‌ సేల్‌కు డిమాండ్‌

మీషో మెగా బ్లాక్‌బస్టర్‌ సేల్‌కు డిమాండ్‌

- Advertisement -

హైదరాబాద్‌ : మీషో మెగా బ్లాక్‌బస్టర్‌ సేల్‌ 2025కు విస్తృత డిమాండ్‌ లభించిందని ఆ సంస్థ పేర్కొంది. ఈ సేల్‌లో 206 కోట్ల మంది కస్టమర్లను ఆకర్షించామని పేర్కొంది. సేల్‌ సమయంలో 49,000 మంది విక్రేతలు మీషోలో చేరారని తెలిపింది. ఈ సేల్‌ సమయంలో మీషోలో దుకాణదారులు 117 మిలియన్‌ గంటలకు పైగా గడిపారు. ప్రీపెయిడ్‌ లావాదేవీలు కూడా 57 శాతం పెరిగాయన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -