నవతెలంగాణ-రామారెడ్డి
మండలంలోని గిద్ద గ్రామానికి చెందిన పలువురు నాయకులతో పాటు 30 మంది బి ఆర్ ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ మండల అధ్యక్షులు ప్రవీణ్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్రావు సమక్షంలో పార్టీ కండువా కప్పుకొని సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీల చేరిన వారిలో బిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్ రాజేందర్, మాజీ ప్రజాప్రతినిధులు నరసవ్వ, రాజవ్వ, రమేష్ రెడ్డి, సీనియర్ నాయకులు లింభారెడ్డి, శ్రీ శ్రీనివాసరెడ్డి తో పాటు పలువురు కాంగ్రెస్లో చేరారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు ప్రవీణ్ గౌడ్, నాయకులు రంగు రవీందర్ గౌడ్, ఏఎంసీ డైరెక్టర్ రావు ఫ్, సీనియర్ నాయకులు అరవింద్ గౌడ్, నా రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నాయకులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES