- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి
జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు సురేష్ షట్కర్ ను జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులకు ప్రాధాన్యత ఉంటుంద, వారికి సరైన సమయంలో సరైన గౌరవం అందిస్తామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ కలిసి ఐక్యంగా కాంగ్రెస్ జెండా ఎగురవేసేలా పనిచేయాలని సూచించినట్లు మోహన్ రెడ్డి తెలిపారు.
- Advertisement -