Friday, October 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మొదటి రోజు ఒకే నామినేషన్

మొదటి రోజు ఒకే నామినేషన్

- Advertisement -

నవతెలంగాణ – మాక్లూర్
మండల కేంద్రంలోని ప్రజపరిషత్ కార్యాలయంలో మొదటి విడుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నామినేషన్ లను గురువారం స్వీకరించారు. మండలంలో 11 ఎంపీటీసీలు, ఒక్క జెడ్పీటీసీ గలదు. మండలంలో ఓటర్లు మొత్తం 30896 గలరు. మొదటి రోజు మాక్లూర్ 2వ ఎంపీటీసీ కి కాంగ్రెస్ పార్టీ నుంచి సాయినేని వెంకటేశ్వర్ రావు నామినేషన్ వేసినట్లు మండల అభివృద్ధి అధికారి బ్రహ్మానందం రెడ్డి  తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -