- Advertisement -
నవతెలంగాణ-బెజ్జంకి
యాసంగి కాలానికి సుమారు 12 క్వింటాళ్ల మొక్కజొన్న విత్తనాలు రైతులకు అందజేయడానికి అందుబాటులో ఉన్నాయని శుక్రవారం ఏఓ సంతోశ్ తెలిపారు. ఆసక్తిగల రైతులు పట్టా పాపు పుస్తకం, ఆధార్ జిరాక్స్ లతో ఏఈఓలను సంప్రదించాలని ఏఓ సూచించారు.
- Advertisement -



