- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
పట్టణ కేంద్రానికి చెందిన ఆర్యవైశ్య అధ్యక్షులు, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త పురాం రాజమౌళి జన్మదిన సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పురాం రాజమౌళి కుటుంబ సభ్యులు, ఆసుపత్రి సిబ్బంది, తదితరులు ఉన్నారు.
- Advertisement -