- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బంగారం ధరలు ఆల్‌టైమ్ హై దాటి పరుగులు పెడుతుంది. తులం బంగారం ధర లక్షా 25 వేల మార్క్ దాటింది. బులియన్ మార్కెట్‌లో సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.320 పెరిగి రూ.1,25,400కి చేరుకుంది. 22 క్యారెట్ల పసిడిపై రూ.300 పెరిగి రూ.1,14,95 0గా నమోదైంది. మరోవైపు కిలో వెండిపై రూ.5 వేలు పెరిగింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.11,85,000గా ట్రేడ్ అవుతుండగా తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ.1,95,000గా నమోదైంది. ఈ ధరలు మరింత పెరోగొచ్చు.
- Advertisement -