- Advertisement -
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆల్ స్టైల్ మార్షల్ మాస్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గంను సోమవారం ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా రెండవసారి వడ్నాల శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా అక్కనపెల్లి వినోద్ ఉపాధ్యక్షులుగా బొల్లోజు శ్రీనివాస్ ఎనగందుల శ్రీనివాసులు కోశాధికారిగా ప్రియాంక, సహాయ కార్యదర్శిగా గగ్గూరి దివ్య, కార్యవర్గ సభ్యులుగా పిట్టల లతా, పిట్టల కావ్య, సప్తరుషి, జోర్రీగల వేణు, నవీన్ లు ఎన్నికయ్యారు. నూతన కమిటీని పలువురు అభినందించారు.
- Advertisement -