Tuesday, June 30, 2026
E-PAPER
Homeతాజా వార్తలులారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు..డ్రైవర్లకు గాయాలు

లారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు..డ్రైవర్లకు గాయాలు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ముత్యాలమ్మగూడెం వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రయివేటు ట్రావెల్స్ బస్సు టైర్ పగిలి, డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు, లారీ డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -