పెరుగుతున్న ఓటర్లు..

– తగ్గుతున్న నోటా ఓటర్లు..

నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట నియోజక వర్గం ఏర్పాటు అయిన నాటి నుండి నేటి వరకు నాలుగు దఫాలు ఎన్నికలు జరిగాయి.మొదటి సారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2009 లో జరగగా 2014 నుండి ప్రత్యేక తెలంగాణ లో జరిగాయి. అప్పటి నుండి ఓటర్లు పెరుగుతున్నారు.పోలింగ్ పెరుగుతుంది.అలాగా నోటా కు  ఓటు వేసే వారు తగ్గు తున్నారు. 2009 లో బ్యాలెట్ విధానంలో ఓటింగ్ నిర్వహించారు. 2014 నుండి ఓటింగ్ యంత్రాలు తో పోలింగ్ నిర్వహిస్తున్నారు. నాటి నుండి నేటి వరకు ఓటర్లు, ఓటింగ్ పై విశ్లేషణ.
ఎన్నిక          మొత్తం  పోలైన     నోటా        రిజెక్ట్ 
సంవత్సరం   ఓట్లు     పోలింగ్    ఓట్లు         ఓట్లు
2009   1,53,271   1,25,344      —-            31
2914   1,67,503    1,43,782   1,9145    126
2018   1,43,960    1,26,825    2,053        25
2023   1,56,012    1,35,501    1,363        25
Spread the love