Friday, September 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పంటలు పరిశీలించిన ఏవో రాజు

పంటలు పరిశీలించిన ఏవో రాజు

- Advertisement -

పురుగుల నివారణ చర్యలపై రైతులకు అవగాహన
నవతెలంగాణ-మద్నూర్

మద్నూర్ మండలంలోని కొడిచెర గ్రామ శివారు ప్రాంతంలో సాగుచేసిన సోయా పెసర పత్తి తదితర పంటలను మండల వ్యవసాయ అధికారి రాజు శుక్రవారం సందర్శించి, పరిశీలించారు. పంటల పరిశీలనలో పంటలపై సోకిన పురుగుల నివారణ గురించి ఏవో వ్యవసాయ రైతులకు అవగాహన కల్పించారు. పంటలపై సోకిన పురుగుల నివారణ కోసం అధికారుల సలహాలు సూచనలు పాటించాలని రైతులకు సూచించారు. ఈ పంటల పరిశీలనలో కోడిచెర గ్రామ ఏ ఈ ఓ రాజహిత రైతు శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -