Monday, May 4, 2026
E-PAPER
Homeజాతీయంఅజిత్ పవార్ సతీమణి ఘన విజయం

అజిత్ పవార్ సతీమణి ఘన విజయం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : మహారాష్ట్రలోని బారామతి అసెంబ్లీ ఉపఎన్నిక ఫలితాల్లో దివంగత నేత అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ 2,18,034+ ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రెండో స్థానంలో నిలిచిన న్యూ రాష్ట్రీయ సమాజ్ పార్టీ అభ్యర్థి ఘుత్కడేకు కేవలం 935 ఓట్లు వచ్చాయి. ఈ ఎలక్షన్‌లో కాంగ్రెస్, శివసేన పోటీ చేయలేదు. చిన్న పార్టీలు పోటీలో ఉండటంతో ఎన్నిక జరిగింది. ఈ ఏడాది జనవరిలో విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణించిన విషయం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -