పూర్వ విద్యార్థుల సమ్మేళనం..

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట మండలంలోని తాండూరు జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో చదివిన 2005 – 2006 సంవత్సములో చదివిన విద్యార్థులు ఆదివారం రోజు బంజారా గ్రామంలో గల ఓ ఫంక్షన్ హాల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా 2005 – 2006లో విద్యను అభ్యసించిన తోటి విద్యార్థులతో కలిసి పాత జ్ఞాపకాలను పంచుకున్నారు. తమకు విద్యను అందించిన గురువులను సన్మానాలు చేసి పాదాభివందనం చేశారు.

Spread the love