- Advertisement -
నవతెలంగాణ – సంగారెడ్డి
జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పోస్టల్ డివిజన్ నూతన ఎస్పీగా బి. అంబేద్కర్ రాజు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పోస్టల్ ఎస్పీగా పనిచేసిన డి.శ్రీహరి బదిలీ హైదరాబాద్ కు బదిలీ అయినారు. ఆయన స్థానంలో బి. అంబేద్కర్ రాజు సంగారెడ్డి డివిజన్ తపాల ఎస్పీగా బదిలీ పైన వచ్చి బాధితులు స్వీకరించారు.
- Advertisement -



