- Advertisement -
నవతెలంగాణ-ఆలేరు టౌను
ఆలేరు పట్టణంలో శివాలయం వీధి కోమటివాడ, గాంధీ రోడ్ లో డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి గృహంలో మట్టి విగ్రహాలను చేస్తున్నారు. శాలివాహన గుంటూరు జిల్లా పొన్నూరు గ్రామస్తులు పోతుగంటి రవీందర్, నాగేష్, చాతిరాజ్ పెళ్లి, ప్రభ, శాతరాజు, పల్లి నాగమణి, పోతుగంటి పెంటయ్య, పోతుగంటి సుశీల గత పది సంవత్సరముల నుంచి విగ్రహాలు తయారు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విగ్రహాలను తయారుచేసి ఉచితంగా అందజేస్తామని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ కొరకు మాతోపాటు ప్రతి ఒక్కరు కలిసి రావాలని కోరారు.
- Advertisement -



