Thursday, May 14, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంనిరసనకారులపై ఉక్కుపాదం

నిరసనకారులపై ఉక్కుపాదం

- Advertisement -

– లాస్‌ఏంజీలిస్‌లో విస్తృతదాడులు
లాస్‌ ఏంజీలిస్‌లో ఇమ్మిగ్రేషన్‌ దాడులకు వ్యతిరేకంగా నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. నిరసనకారులపై ఉక్కుపాదం మోపుతోంది. నగర వీధుల్లో యూఎస్‌ మిలిటరీని మోహరించింది. ఫెడరల్‌ ఇమ్మిగ్రేషన్‌ అధికారులు కాలిఫోర్నియా అంతటా విస్త ృత దాడులు నిర్వహించారు, డోనాల్డ్‌ ట్రంప్‌ వాగ్దానం చేసిన ఇమ్మిగ్రేషన్‌ అణచివేతలో భాగంగా వారి ఇండ్లు, పని ప్రదేశాల వద్ద ప్రజలను అరెస్టులు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -