నవతెలంగాణ-గండిపేట్
శేరిలింగంపల్లి (ఐసీడీఎస్) శిశుసంక్షేమ శాఖ తరుపున మేరి లైఫ్‌పై అవగహన కార్యక్రమాన్ని నిర్వహించారు. బుధవారం నార్సింగి మున్సిపాలిటీ మంచిరేవుల గ్రామంల్లో తల్లులు, పిల్లలు, గర్బిణులు, బాలింతలకు అవగహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేరి లైప్ అంటే మంచి జీవితాన్ని గడపాలన్నారు. కార్యక్రమంల్లో నార్సింగి సెక్టార్ సూఫర్ వైజర్ శారాదా, ఎఎన్‌ఎం విజయలక్ష్మీ, అంగన్ వాడీ ఉద్యోగులు సుధారాణి, నళీని, అనితా, అశ వర్కర్లు, గర్బిణులు, తల్లులు, బాలింతలు, తల్లులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.