- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఆస్ట్రేలియా ఓపెన్ 2026 టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీ ఫైనల్‌లో నిష్క్రమించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో టాప్ సీడ్, జపాన్ స్టార్ అకానె యమగుచి చేతిలో సింధు 22-20, 21-12 తేడాతో ఓటమి పాలైంది. తొలి గేమ్‌లో సింధు గట్టి పోటీ ఇచ్చినా, ఆ తర్వాత యమగుచి ఆధిక్యం సాధించి విజయం సాధించింది. ఈ ఓటమితో సింధు ఫైనల్ చేరాలన్న ఆశలు నెరవేరలేదు. అయితే, సెమీ ఫైనల్ వరకు ఆమె ప్రదర్శన బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్-10లో కొనసాగడానికి దోహదపడింది.
- Advertisement -



