ప్రభాస్ అభిమానులకు అభిమానులకు నిరాశే..

నవతెలంగాణ – హైదరాబాద్:  ప్రభాస్ ‘కల్కి’ మూవీలోని ‘భైరవ ఆంథమ్’ ఫుల్ వీడియో కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశే ఎదురైంది. ఇవాళ రాత్రి 8 గంటలకు విడుదల చేయాల్సిన ఈ పాటను రేపు ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. కొంచెం ఓపిక పట్టాలని అభిమానులను కోరింది. ప్రముఖ సింగర్ దిల్జీత్ దోసాంజ్ ఆలపించగా, సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు.

Spread the love