నవతెలంగాణ-బొమ్మలరామారం: మండల కేంద్రంలోని మలిదశ ఉద్యమకారురాలు బెల్లి లలితక్క 27వ వర్ధంతి బస్టాండ్ ఆవరణలోని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. బెల్లి లలితక్క ఆశయ సాధన కొసం పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కట్ట ఉమాదేవి శ్రీకాంత్ గౌడ్, భువనగిరి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజేష్ పైలెట్, పిఎసిఎస్ చైర్మన్ గుదే బాల నరసయ్య,ఉప సర్పంచ్ ఏలబోయిన జంగయ్య ముదిరాజ్, దంతపెళ్లి వంశి రెడ్డి, మాజీ భువనగిరి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుశంగల సత్యనారాయణ, యాదవ్్ సంఘం అధ్యక్షుడు రాసాల ప్రవీణ్ యాదవ్, వార్డు సభ్యులు బైరబోయిన మల్లేష్ యాదవ్, బేతాళ బల నరసయ్య, షాదం భాస్కర్, బండి భగీరదును సంధ్యా నవీన్ గౌడ్, పర్రే రాజు, దేవస్థాన కమిటీ డైరెక్టర్ భైరబోయిన చంద్రయ్య యాదవ్, గుదే బాలరాజు, దాసరి నవీన్ యాదవ్, కర్ణ కంటి రాజు యాదవ్, మల్లబోయిన నరసింహ యాదవ్, భైరబోయిన రాజు యాదవ్,యాదవ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా బెల్లి లలిత అక్క 27వ వర్ధంతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



