ఆ పార్టీకి బిగ్ షాక్

– టిడిపిలో చేరిన మండల అధ్యక్షుడు
నవతెలంగాణ-పెన్ పహాడ్:
సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలంలో వైఎస్ఆర్టీపీకి బిగ్ షాక్ తగిలింది. పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ మండల అధ్యక్షునిగా కొనసాగుతున్న తాడోజు జనార్ధనాచారి గురువారం పార్టీని వీడి టిడిపి నియోజకర్గ అభ్యర్ధి నాతాల రామిరెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో గురువారం టీడీపీ లో చేరారు. ఈ సందర్భంగా జనార్థనాచారి మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని అన్నారు.
Spread the love