కిషన్ రెడ్డిని సన్మానించిన బీజేపీ నాయకులు

నవతెలంగాణ -పెద్దవూర
కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి గంగపురం కిషన్ రెడ్డి హైదరాబాద్లోని  వారి స్వగృహంలో నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం పులిచర్ల గ్రామానికి చెందిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంకణాల శ్రీధర్ రెడ్డి,  నాగార్జునసాగర్ నియోజకవర్గ ఇన్చార్జి కంకణాల నివేదిత రెడ్డి దంపతులు శుక్రవారం కిషన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి శాలువా, పూల బుకే తో ఘన సన్మానం చేసి స్వట్లు పంచారు.
Spread the love