Monday, June 8, 2026
E-PAPER
Homeజాతీయంఘోర విషాదం పడవ బోల్తా.. 23 మంది మృతి

ఘోర విషాదం పడవ బోల్తా.. 23 మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : గోవాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పర్యాటకులతో వెళ్తున్న ఓ లాంచీ పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లడంతో మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 64 మంది గల్లంతయ్యారు. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ఘటనతో తీర ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -