Monday, June 8, 2026
E-PAPER
Homeజాతీయంకర్ణాటక సీఎం ఇంటి దగ్గర క్షుద్ర పూజలు కలకలం

కర్ణాటక సీఎం ఇంటి దగ్గర క్షుద్ర పూజలు కలకలం

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : బెంగళూరులోని సీఎం డీ.కే.శివకుమార్‌ నివాసం సమీపంలో శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించడం కలకలం రేపింది. సీఎం ఇంటి వెనుకవైపు జీబీఏ మైదానం ముందున్న రోడ్డులో వృత్తాకార ముగ్గులు వేసి, కోడిని కోసి, నిమ్మకాయలు పెట్టి ఈ పూజలు చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -