- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : TG20 లీగ్ వేలంలో డీజీపీ సీవీ ఆనంద్ కుమారుడు సీవీ మిలింద్ ను ఖమ్మం ఏసెస్ ఫ్రాంచైజ్ రూ. 17 లక్షలకు సొంతం చేసుకుంది. ఇది వేలంలో రెండో అత్యధిక ధర. మరోవైపు, తిలక్ వర్మను మెదక్ ఫాల్కన్స్ రూ. 33 లక్షల అత్యధిక ధరకు కొనుగోలు చేసింది. ఈ నెల 21 నుంచి ఉప్పల్ స్టేడియంలో TG20 టోర్నీ ప్రారంభం కానుంది.
- Advertisement -



