బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

నవతెలంగాణ – పెద్దవూర
పెద్దవూర మండలం, పొట్టే వాణి తాండా గ్రామంలో బుధవారం వైభవంగా జరిగిన బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం లో గ్రామస్తుల ఆహ్వానం మేరకు మాజీ ఎంఎల్ ఏ నోముల భగత్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమం లో మండల పార్టీ అధ్యక్షులు జాటావత్ రవి నాయక్, నాయకులు రమావత్ రవినాయక్,రమావత్ వినోద్, శంకర్ నాయక్, రామావత్ రమేష్,గోపి, నక్క, ముత్యాలు, భాష, రాంకుమార్, నాగేశ్వర్ రావు,తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Spread the love